నిపుణ్ న్యూస్ యాప్
తెలుగు వార్తలు 60 పదాల్లో — మీ జిల్లా, మీ ఊరి వార్తలు మీ ఫోన్లో.
యాప్ డౌన్లోడ్ చేయండిAndroid · వెర్షన్ 0.1.1 · 55 MB
యాప్లో ఏముంది
ఒక నిమిషంలో వార్త
ప్రతి వార్త 60 పదాల్లో. పైకి స్వైప్ చేస్తే తర్వాతి వార్త.
వినండి
చదవలేని వారి కోసం — ఒక్క బటన్తో వార్త తెలుగులో వినిపిస్తుంది.
మీ జిల్లా వార్తలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మీ జిల్లా వార్తలు ముందుగా.
మీరే రిపోర్టర్
మీ ఊరి వార్తను ఫోటోతో పంపండి — ఎడిటర్ పరిశీలించి ప్రచురిస్తారు.
ఇన్స్టాల్ చేయడం ఎలా
- 1పై బటన్ నొక్కి APK ఫైల్ డౌన్లోడ్ చేయండి.
- 2డౌన్లోడ్ అయిన ఫైల్ను తెరవండి.
- 3"ఈ సోర్స్ నుంచి అనుమతించు" (Unknown apps) అని అడిగితే అనుమతించండి.
- 4Install నొక్కండి. పాత వెర్షన్ ఉంటే దానిపైనే అప్డేట్ అవుతుంది.
Play Store వెర్షన్ త్వరలో. యాప్ నిపుణ్ న్యూస్ అధికారిక సర్వర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేయండి.