ఖమ్మం జిల్లా వార్తలు
ఖమ్మం జిల్లా (తెలంగాణ) తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, స్థానిక రిపోర్టర్ల కథనాలు. మండలాలు: ఎర్రుపాలెం, ఏన్కూర్, కల్లూరు, కామేపల్లి, కూసుమంచి, కొణిజర్ల, ఖమ్మం గ్రామీణ, ఖమ్మం పట్టణ, చింతకాని, తల్లాడ, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, పెనుబల్లి, బోనకల్, మధిర, ముదిగొండ, రఘునాథపాలెం, వేంసూర్, వైరా, సత్తుపల్లి, సింగరేణి.
ఖమ్మం సరిహద్దు అశ్వారావుపేట భూముల్లో రీ-సర్వే ప్రక్రియ పూర్తి
టాప్ న్యూస్ఖమ్మం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో వివాదాస్పద భూముల్లో జాయింట్ రీ-సర్వే పూర్తయింది.

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పక్షపాతం: మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఆరోపణ
ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి గారు ఆరోపించారు.
టాప్ న్యూస్ఖమ్మం

ఖమ్మం సత్తుపల్లిలోని విజయదుర్గా అయ్యప్పస్వామి ఆలయంలో వైభవంగా 11వ వార్షికోత్సవ వేడుకలు
సత్తుపల్లి రాజీవ్ నగర్‌లోని శ్రీ విజయదుర్గా అయ్యప్పస్వామి ఆలయంలో 11వ వార్షికోత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు.
టాప్ న్యూస్ఖమ్మం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి కళాకారుడు నటించిన జయహో రామానుజ చిత్రం అక్టోబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల
సత్తుపల్లికి చెందిన నాట్యాచార్యుడు డాక్టర్ బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి శివుడి పాత్రలో నటించిన జయహో రామానుజ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది.
టాప్ న్యూస్ఖమ్మం

ఖమ్మం జమ్మిబండపై లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్ దివాకర
ఖమ్మం జమ్మిబండపై వెలసిన శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని జిల్లా కలెక్టర్ దివాకర టి.
టాప్ న్యూస్ఖమ్మం

ఖమ్మం జిల్లా వినాయకపురంలో ఘనంగా దసరా అన్నసమారాధన
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం వడ్ర బజార్లో దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.
భక్తిఖమ్మం
ఖమ్మంలో విషాదం: ఉరివేసుకొని యువ జూనియర్ న్యాయవాది ఆత్మహత్య
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.
టాప్ న్యూస్ఖమ్మం
ఖమ్మం డీసీసీబీ బ్యాంకులో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు
ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
బిజినెస్ఖమ్మం

తెలంగాణలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్వహణ బాధ్యతలు ఇకపై స్థానిక మున్సిపాలిటీలవే
ఆర్వోబీలపై లైటింగ్, పారిశుధ్యం మరియు స్వల్ప మరమ్మతుల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక మున్సిపాలిటీలకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
టాప్ న్యూస్తెలంగాణ

పండుగ సాయన్న స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం: సీపీఐ
తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని సీపీఐ నాయకులు పేర్కొన్నారు.
టాప్ న్యూస్తెలంగాణ

తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానానికి ప్రభుత్వం శ్రీకారం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది.
బిజినెస్తెలంగాణ

అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
అమెరికాలోని పోర్ట్లాండ్ నగరంలో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు వైభవంగా జరిగాయి.
టాప్ న్యూస్తెలంగాణ

భారత్‌పై శ్రీలంక సంచలన విజయం: 430 పరుగుల ఛేజింగ్
భారత్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు సంచలన విజయం సాధించి రికార్డు సృష్టించింది.
టాప్ న్యూస్తెలంగాణ

చిన్న గొట్టిముక్కల గ్రామంలో అత్యంత వైభవంగా దసరా వేడుకలు
చిన్న గొట్టిముక్కల గ్రామంలో విజయదశమి పండుగ వేడుకలను గ్రామస్థులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
వాతావరణంతెలంగాణ
తెలంగాణలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్వహణ బాధ్యతలు ఇకపై స్థానిక మున్సిపాలిటీలవే
టాప్ న్యూస్తెలంగాణ

పండుగ సాయన్న స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం: సీపీఐ
టాప్ న్యూస్తెలంగాణ

తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానానికి ప్రభుత్వం శ్రీకారం
బిజినెస్తెలంగాణ

అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
టాప్ న్యూస్తెలంగాణ

భారత్‌పై శ్రీలంక సంచలన విజయం: 430 పరుగుల ఛేజింగ్
టాప్ న్యూస్తెలంగాణ

చిన్న గొట్టిముక్కల గ్రామంలో అత్యంత వైభవంగా దసరా వేడుకలు
వాతావరణంతెలంగాణ

60 పదాల్లో ప్రతి వార్త
మీ జిల్లా, మీ మండలం వార్తలు నిమిషానికొకటి. నిపుణ్ న్యూస్ యాప్ ఉచితం.








