ఏలూరు జిల్లా వార్తలు
ఏలూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్) తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, స్థానిక రిపోర్టర్ల కథనాలు. మండలాలు: ఆగిరిపల్లి, ఉంగుటూరు, ఏలూరు, కలిదిండి, కామవరపుకోట, కుక్కునూరు, కైకలూరు, కొయ్యలగూడెం, చాట్రాయి, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, టి.నరసాపురం, దెందులూరు, ద్వారకా తిరుమల, నిడమర్రు, నూజివీడు, పెదపాడు, పెదవేగి, పోలవరం, బుట్టాయగూడెం, భీమడోలు, మండవల్లి, ముదినేపల్లి, ముసునూరు, లింగపాలెం, వేలేరుపాడు.
ఏలూరు జిల్లాలో జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
టాప్ న్యూస్ఏలూరు
ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆశీస్సులతో కలిదిండి మండల జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా నల్లగోపుల వెంకట చలపతి నామినేషన్ దాఖలు చేశారు.

ఏలూరు జిల్లా తణుకు నియోజకవర్గంలో 115 నామినేషన్లు నమోదు
ఏలూరు జిల్లా తణుకు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది.
టాప్ న్యూస్ఏలూరు

ఏలూరులో నిండు గర్భిణీకి అండగా నిలిచిన శక్తి టీమ్
ఏలూరు రామకోటి సెంటర్ సమీపంలో మతిస్థిమితం లేని ఒక నిండు గర్భిణీ రక్షణ లేక ఇబ్బంది పడుతుండటాన్ని పోలీసులు గుర్తించారు.
టాప్ న్యూస్ఏలూరు

ఏలూరు జిల్లా వార్త: నర్సాపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్
ఏలూరు జిల్లా పరిధిలోని నరసాపురం మండల జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా కూనపరెడ్డి నాగ వెంకటలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.
టాప్ న్యూస్ఏలూరు

ఏలూరు పాలకొల్లులో ప్రమాద బాధితులకు వాకర్స్ క్లబ్ చేయూత
ఏలూరు జిల్లా పాలకొల్లులో ప్రమాద బాధితులకు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కొండంత అండగా నిలిచారు.
టాప్ న్యూస్ఏలూరు

ఏలూరు సమీపంలో అడవి బాట పట్టిన పెద్దపులి
టాప్ న్యూస్ఏలూరు

దర్శకుడు సుకుమార్ 'RC17' సినిమా కోసం రామ్ చరణ్ కొత్త లుక్
దర్శకుడు సుకుమార్‌తో చేయబోయే 'RC17' సినిమా కోసం రామ్ చరణ్ పొనీటెయిల్తో కొత్త లుక్‌లోకి మారుతున్నారు.
సినిమాఆంధ్రప్రదేశ్

ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు, కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణంఆంధ్రప్రదేశ్

మైథో టెక్ థ్రిల్లర్ 'ది ప్రాంప్ట్ వార్' టైటిల్ పోస్టర్ విడుదల, 2027 లో గ్రాండ్ రిలీజ్
పురాణాలు, ఏఐ సాంకేతికతల కలయికతో తెరకెక్కుతున్న 'ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్' సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
సినిమాఆంధ్రప్రదేశ్

నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ సేతుపతి హిట్ మూవీ ‘బత్తా’ స్ట్రీమింగ్
తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఫీల్ గుడ్ డ్రామా చిత్రం 'బత్తా' డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
సినిమాఆంధ్రప్రదేశ్

నా వైఫ్ మిస్సింగ్ తో రీఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు
నటి శ్వేతా బసు ప్రసాద్ 'నా వైఫ్ మిస్సింగ్' సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు.
సినిమాఆంధ్రప్రదేశ్

ఉరుకుంద ఈరన్న స్వామికి కిలో వెండి విరాళం
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామివారికి ఓ భక్త బృందం కిలో వెండి బిస్కెట్‌ను విరాళంగా సమర్పించింది.
టాప్ న్యూస్ఆంధ్రప్రదేశ్
దర్శకుడు సుకుమార్ 'RC17' సినిమా కోసం రామ్ చరణ్ కొత్త లుక్
సినిమాఆంధ్రప్రదేశ్

ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు, కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ
వాతావరణంఆంధ్రప్రదేశ్

మైథో టెక్ థ్రిల్లర్ 'ది ప్రాంప్ట్ వార్' టైటిల్ పోస్టర్ విడుదల, 2027 లో గ్రాండ్ రిలీజ్
సినిమాఆంధ్రప్రదేశ్

నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ సేతుపతి హిట్ మూవీ ‘బత్తా’ స్ట్రీమింగ్
సినిమాఆంధ్రప్రదేశ్

నా వైఫ్ మిస్సింగ్ తో రీఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు
సినిమాఆంధ్రప్రదేశ్

ఉరుకుంద ఈరన్న స్వామికి కిలో వెండి విరాళం
టాప్ న్యూస్ఆంధ్రప్రదేశ్

60 పదాల్లో ప్రతి వార్త
మీ జిల్లా, మీ మండలం వార్తలు నిమిషానికొకటి. నిపుణ్ న్యూస్ యాప్ ఉచితం.
