ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి
Nipun News

చేనేత & జౌళి శాఖ – సిరిసిల్ల పరిధిలోని 134 మ్యాక్స్ (MACS) సంఘాలకు – ఘర్షకుర్తికి కేటాయించిన ఇందిరా మహాలక్ష్మి (IMS) 9.5 గజాల చీరల బీములు మగ్గాలపై నడపరాదని – కఠిన చర్యల నిమిత్తం ఆదేశాలు – జారీ.

· 1 నిమిషాల చదువు

షేర్
చేనేత & జౌళి శాఖ – సిరిసిల్ల పరిధిలోని 134 మ్యాక్స్ (MACS) సంఘాలకు – ఘర్షకుర్తికి కేటాయించిన ఇందిరా మహాలక్ష్మి (IMS) 9.5 గజాల చీరల బీములు మగ్గాలపై నడపరాదని – కఠిన చర్యల నిమిత్తం ఆదేశాలు – జారీ.ప్రతీకాత్మక చిత్రం

అత్య­వ­సర హెచ్చరిక ప్రకటన విషయం: చేనేత & జౌళి శాఖ – సిరిసిల్ల పరి­ధి­లోని 134 మ్యాక్స్ (MACS) సంఘాలకు – ఘర్ష­కు­ర్తికి కేటా­యిం­చిన ఇందిరా మహాలక్ష్మి (IMS) 9.5 గజాల చీరల బీములు మగ్గాలపై నడ­ప­రా­దని – కఠిన చర్యల నిమిత్తం ఆదేశాలు – జారీ. సిరిసిల్ల పరి­ధి­లోని 134 మ్యాక్స్ (MACS) సంఘాల అధ్య­క్షు­లు, కార్య­ద­ర్శులు మరియు పాల­క­వర్గ సభ్యులకు తెలి­య­జే­యు­నది ఏమ­న­గా: మీ సంఘాల పరి­ధి­లోని ఏ ఒక్క ఆసా­మి/­స­భ్యుడి వద్దనైనా ఘర్షకుర్తి క్లస్టర్‌కు కేటా­యిం­చి­న­టు­వంటి ఇందిరా మహాలక్ష్మి (IMS) పథ­కా­నికి సంబం­ధిం­చిన 9.5 గజాల చీరల బీములు నడు­స్తు­న్నట్లు లేదా మగ్గాలపై ఉన్నట్లు విచా­ర­ణలో తేలితే, అట్టి సంఘాలపై శాఖా­ప­రంగా ఈ క్రింది కఠిన చర్యలు తక్షణమే అమలు చేయ­బ­డ­తా­యి: సంబంధిత సంఘాన్ని తక్షణమే బ్లాక్‌లిస్ట్ (Blacklist) లో చేర్చ­బ­డు­ను. సదరు సంఘం నుండి ఎటువంటి క్లాత్ / వస్త్ర కొనుగోలు నిలి­పి­వే­య­బ­డు­ను. సంఘానికి గతంలో రావాల్సిన పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా రద్దు/­ని­లి­పి­వే­య­బ­డు­ను. మగ్గాలపై ఉన్న బీము­ల­న్నిం­టినీ తక్షణమే స్వాధీనం చేసుకుని సీజ్ (Seize) చేయ­బ­డు­ను. కావున, ఈరోజు తేదీ: 22 అక్టోబర్ 2026, ఉదయం 10:30 గంటల లోపు సిరి­సి­ల్ల­లోని 134 మ్యాక్స్ సంఘాల పరి­ధి­లోని ఏ ఒక్క మగ్గంపై కూడా ఘర్ష­కు­ర్తికి సంబం­ధిం­చిన ఐ.­ఎం.­ఎస్ చీరల బీములు ఉండ­రా­దు. ఈ గడువు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయి తని­ఖీ­లలో ఎవరి వద్దనైనా ఈ బీములు గుర్తిస్తే పైన పేర్కొన్న కఠిన చర్యలు నిస్సం­దే­హంగా అమలు చేయ­బ­డ­తా­యని హెచ్చ­రిం­చ­డ­మై­న­ది. ఇట్లు, సహాయ సంచా­ల­కు­లు, చేనేత & జౌళి శాఖ, రాజన్న సిరి­సి­ల్ల.

ఈ వార్తను మా రిపోర్టర్ అందించిన సమాచారం ఆధారంగా AI సహాయంతో రాసి, ఎడిటర్ పరిశీలించి ప్రచురించారు.

తాజా వార్తలు

  1. ఇంటర్నెట్ వీడియోల ఆధారంగా ఎన్నికల పిటిషన్లు చెల్లవు
  2. సింగపూర్‌లో వైభవంగా ప్రారంభమైన ఐటీబీ ఆసియా 2026 ప్రదర్శన
  3. అరక్కోణం నుంచి ఏసీ సబర్బన్ రైలు సేవలు ప్రారంభం
  4. నెతన్యాహుతో మోదీ ఫోన్ సంభాషణ: పశ్చిమాసియాపై చర్చ
  5. కేంద్రంపై లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తీవ్ర అసంతృప్తి
  6. ఇన్‌స్టామార్ట్ విస్తరణపై స్విగ్గీ ఫోకస్: నష్టాలు పెరుగుతున్న వేళ నిర్ణయం

ఎక్కువ మంది చదివినవి

  1. 1పార్క్ లో చెట్టు కొమ్మ పడి వ్యక్తికి తీవ్ర గాయాలు: రూ. 277 కోట్లు పరిహారం
  2. 2చిత్తూరులో తీవ్ర ఉద్రిక్తత: మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కారుపై దాడి
  3. 3డేటా కేసులో మెటాకు 25 బిలియన్ డాలర్ల భారీ జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు
  4. 4శివమొగ్గ జంబూ సవారీలో బెదిరిన అంబారీ ఏనుగు సోమన్న, పరుగులు తీసిన జనం
  5. 5విద్యుత్ ఉద్యోగుల సమ్మె: గురుగ్రామ్‌లో నిలిచిన విద్యుత్ సరఫరా, ప్రజల తీవ్ర ఇబ్బందులు

సంబంధిత వార్తలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు

టాప్ న్యూస్రాజన్న సిరిసిల్ల

మైసూర్ రైల్వే స్టేషన్‌లో డిజిటల్ టికెటింగ్ వైపే ప్రయాణికుల మొగ్గు

టాప్ న్యూస్Karnataka

దసరా రద్దీకి మైసూర్ రైల్వే డివిజన్ ప్రత్యేక సేవలు

టాప్ న్యూస్

ప్రతిష్టాత్మక చరిత్ర పురస్కారానికి ఎంపికైన ప్రముఖ ఎపిగ్రాఫిస్ట్ ప్రొఫెసర్ నాగయ్య

టాప్ న్యూస్Karnataka

హైదరాబాద్‌లో పండుగ సాయన్న ఆశయాల సాధనకు చెరుకు సాంబరాజు పిలుపు

టాప్ న్యూస్హైదరాబాద్

తెలంగాణలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్వహణ బాధ్యతలు ఇకపై స్థానిక మున్సిపాలిటీలవే

టాప్ న్యూస్తెలంగాణ

N

60 పదాల్లో ప్రతి వార్త

మీ జిల్లా, మీ మండలం వార్తలు నిమిషానికొకటి. నిపుణ్ న్యూస్ యాప్ ఉచితం.

యాప్ డౌన్‌లోడ్ చేయండి