యుకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు, డిగ్రీ అర్హతతో దరఖాస్తులు
యుకో బ్యాంక్ దేశవ్యాప్తంగా 530 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 8 చొప్పున ఖాళీలు కేటాయించారు. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ. 16,650 స్టైపెండ్ చెల్లిస్తారు. అక్టోబర్ 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా, నవంబర్ 7న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.
- అర్హత
- డిగ్రీ
ఆధారం: Google News — TG Politics (te)
